img

Persecuted Christian Forum

Start donating poor people

Event 1chalo delhi 12 Aug

Image
Image

[09/08, 3:26 pm] JERUSALEM MATHAIAH: : పత్రికా ప్రకటన:
“యేసుక్రీస్తు ప్రార్థన ద్వారా సమస్తం సాద్యం”
హోసన్నా మినిస్ట్రీస్- పాస్టర్ ఆనంద్.

దళిత క్రైస్తవుల ఆగష్టు 12 చలో ఢిల్లీ విజయవంతం కావాలని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.

ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్”,
“హింసించబడిన క్రైస్తవ ఫోరమ్ ” ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భారతీయ క్రైస్తవ సమస్యల సత్వర పరిష్కారం డిమాండ్లతో డిల్లీ, జంతర్ మంతర్. లో నిర్వహిస్తున్న ధర్నాకు హోసన్నా మినిస్ట్రీస్ అధినేత పాస్టర్ ఆనంద్ గారిని బిషప్ జార్జ్ శ్రీమంతుల బృందం కలిసి డిల్లీ ఆహ్వానించారు.

బిజెపి ప్రభుత్వం చేస్తున్న మైనార్టీ, ఎస్సీల మతస్వేచ్ఛ హక్కుల ఉల్లంఘన, మతమార్పిడి నిరోధక చట్టాన్ని కొత్త FCRA చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని,
దేశవ్యాప్తంగా క్రైస్తవులపై హింసకు, చర్చిలపై దాడులకు పాల్పడిన హిందూ మతతీవ్రవాద సంస్థలను నిషేధించాలని, క్రైస్తవ మైనార్టీలు, చర్చిలు మరియు క్రైస్తవ మిషనరీల ఆస్తుల పరిరక్షణ కొరకు మైనారిటీ అట్రాసిటీ చట్టాన్ని రూపొందించాలని , ముఖ్యంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను కల్పించి ,బిసి-సి జనాభా ఆధారంగా క్రైస్తవులకు రిజర్వేషన్లను పెంచాలని అంద్ర తెలంగాణ రాష్ట్ర నుండి అనేకులతో
ఆగష్టు 12 డిల్లీ జంతర్ మంతర్ ధర్నా నిర్వహిస్తామని జార్జ్ శ్రీమంతుల తెలిపారు.

రాజ్యాంగ హక్కులు మరియు మత స్వేచ్ఛ కోసం డిల్లీ నిరసన సభ విజయవంతం కొరకు రేపు అన్ని చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని, వేలాదిగా క్రైస్తవులు పాస్టర్లు బిషప్ విశ్వాసులు విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారులు డిల్లీ తరలిరావాలని వివరాలకు 9505251777 కాల్ చేయాలని మత్తయ్య పిలుపునిచ్చారు.
[09/08, 3:26 pm] JERUSALEM MATHAIAH: పత్రికా ప్రకటన:
“యేసుక్రీస్తు ప్రార్థన ద్వారా సమస్తం సాద్యం”
ప్రేయర్ పవర్ చర్చి పాస్టర్ శ్యాం అబ్రహాం.

దళిత క్రైస్తవుల ఆగష్టు 12 చలో ఢిల్లీ విజయవంతం కావాలని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.

ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్”,
“హింసించబడిన క్రైస్తవ ఫోరమ్ ” ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భారతీయ క్రైస్తవ సమస్యల సత్వర పరిష్కారం డిమాండ్లతో డిల్లీ, జంతర్ మంతర్. లో నిర్వహిస్తున్న ధర్నాకు ప్రేయర్ పవర్ చర్చి శ్యాం అబ్రహాం గారిని బిషప్ జార్జ్ శ్రీమంతుల బృందం కలిసి డిల్లీ ఆహ్వానించారు.